నార్త‌ర్న్ రైల్వేలో 118 ఎంటీఎస్ ఖాళీలు (చివ‌రితేది: 15.10.19)
నార్త‌ర్న్ రైల్వే (న్యూదిల్లీ)... క‌మ‌ర్షియ‌ల్ విభాగంలోని క్యాట‌రింగ్ యూనిట్‌లో ఎంటీఎస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్  (ఎంటీఎస్‌)
మొత్తం ఖాళీలు: 118
చివ‌రితేది: 15.10.2019
https://t.ly/XNxny

Comments

Popular Posts