ఆర్‌బీఐలో ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.10.19)
ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
1) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌: 156
ద‌రఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 21 నుంచి అక్టోబ‌రు 11 వ‌ర‌కు.
https://t.ly/vdk1m

Comments

Popular Posts