ఆర్ఐఈలో జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌:11.09.19)
మైసూరులోని రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్(ఆర్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* పోస్టులు-ఖాళీలు: జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో-04, కంప్యూట‌ర్ అసిస్టెంట్‌-01, వొకేష‌న‌ల్ టీచ‌ర్‌-02.
వాక్ఇన్‌తేది: 11.09.19.
https://t.ly/D8g80

Comments

Popular Posts