ఎయిమ్స్‌లో పేషంట్ కేర్ మేనేజ‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 14.10.19)
భార‌త ప్ర‌భుత్వ స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపాదిక‌న న్యూదిల్లీ/ఝ‌జ్జ‌ర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 35
చివ‌రితేది: 14.10.2019.
https://t.ly/RmjL3

Comments

Popular Posts