ఐసీఎంఆర్‌-డీహెచ్ఆర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెలోషిప్‌లు (చివ‌రితేది:15.12.19)
భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌, ఆరోగ్య ప‌రిశోధ‌నా విభాగానికి చెందిన ఐసీఎంఆర్‌-డీహెచ్ఆర్ 2020-21 సంవ‌త్స‌రానికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెలోషిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
1) షార్ట్ ట‌ర్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెలోషిప్స్‌
అర్హులు: సీనియ‌ర్ ఇండియ‌న్ బ‌యోమెడిక‌ల్ సైంటిస్టులు
చివ‌రితేది: 15.12.2019.
https://t.ly/6rX81

Comments

Popular Posts