డీహెచ్ఎస్‌జీఎస్‌యూలో నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 15.10.19)
మ‌ధ్య‌ప్రదేశ్‌లోని కేంద్రీయ విశ్వ‌విద్యాల‌య‌మైన డాక్ట‌ర్ హ‌రిసింగ్ గౌర్ విశ్వ‌విద్యాల‌య (డీహెచ్ఎస్‌జీఎస్‌యూ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* నాన్ టీచింగ్ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 104
పోస్టులు:  లైబ్రేరియ‌న్‌, సెక్ష‌న్ ఆఫీస‌ర్‌, న‌ర్సింగ్ ఆఫీస‌ర్‌, సెక్యురిటీ ఆఫీస‌ర్‌, ఫిజియెథెర‌పిస్టు
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది:15.10.2019.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 22.10.2019.
https://t.ly/XZdry

Comments

Popular Posts