సీఐఎస్‌హెచ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 16.09.19)
ప‌శ్చిమబంగ‌లోని ఐకార్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ స‌బ్‌ట్రాపిక‌ల్ హార్టిక‌ల్చ‌ర్ (సీఐఎస్‌హెచ్‌)కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
పోస్టులు-ఖాళీలు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌-03, పారా అపియ‌రిస్ట్‌-01, ఫీల్డ్ అసిస్టెంట్‌-01.
వాక్ఇన్‌తేది: 16.09.2019.
https://t.ly/RjeJZ

Comments

Popular Posts