సాఫ్ట్‌వేర్ ట్రెయినీ (చివ‌రితేది: 16.09.19) 
క్వాడ్రెంట్ రిసోర్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* సాఫ్ట్‌వేర్ ట్రెయినీ
అర్హత: 2019లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ (సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణత.
చివ‌రితేది: 16.09.2019
https://t.ly/5JpR

Comments

Popular Posts