సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్ఆర్‌, నాగ్‌పూర్‌లో ఖాళీలు (వాక్ఇన్‌:16.09.19) 
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్‌)కి చెందిన నాగ్‌పూర్‌లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయ‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ (సీఐఎంఎఫ్ఆర్‌).. ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న కింది ప్రాజెక్ట్ స్టాఫ్ భ‌ర్తీకి వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవ‌ల్‌-1,2,3)
వాక్ఇన్ తేది: 16.09.2019
https://t.ly/rnMLZ

Comments

Popular Posts