నిమ్స్‌, పంజాగుట్ట‌లో ప్ర‌వేశాలు (చివ‌రితేది: 16.09.19)
హైద‌రాబాద్ (పంజాగుట్ట‌)లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌).. 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ జెనెటిక్స్ కౌన్సెలింగ్‌లో  పీజీ ప్రోగ్రాం ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సులు..
* ఎంఎస్సీ ఇన్ జెనెటిక్ కౌన్సెలింగ్‌
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రితేది: 14.09.2019
https://t.ly/mn2jB

Comments

Popular Posts