రేడియోలాజిక‌ల్ ఫిజిక్స్‌లో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 16.09.19)
రీజన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్‌, తిరువ‌నంత‌పురం... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ కింది పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
కోర్సు: పోస్ట్ - ఎంఎస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజిక‌ల్ ఫిజిక్స్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 16.09.2019
హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 20.09.2019
https://t.ly/GOOK9

Comments

Popular Posts