ఐఏఆర్ఐలో ఎస్ఆర్ఎఫ్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 16.09.19)
న్యూదిల్లీలోని ఐకార్‌-ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ)కి చెందిన ప్లాంట్ ఫిజియాల‌జీ విభాగం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-06, రిసెర్చ్ అసోసియేట్‌-01.
వాక్ఇన్‌తేది: 16.09.19
https://t.ly/MKErV

Comments

Popular Posts