సీ-మెట్‌, హైద‌రాబాద్‌లో టెక్నిక‌ల్ స్టాఫ్ (వాక్ఇన్:17.09.19)
భార‌త ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ (సీ-మెట్‌)... తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న టెక్నిక‌ల్ స్టాఫ్‌ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* టెక్నిక‌ల్ స్టాఫ్‌
వాక్ఇన్ తేది: 17.09.2019
https://t.ly/pjvmn

Comments

Popular Posts