జేఎస్ఎస్‌హెచ్ఎస్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (చివ‌రితేది: 17.09.19)
న్యూదిల్లీలోని జ‌న‌క్‌పురీ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ సొసైటీ (జేఎస్ఎస్‌హెచ్ఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* సీనియ‌ర్ రెసిడెంట్‌
* మొత్తం ఖాళీలు: 29
చివ‌రితేది: 17.09.2019.
https://t.ly/xyyA9

Comments

Popular Posts