బీఈసీఐఎల్, నోయిడా (చివరితేది: 18.09.19)
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు/ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 33
పోస్టులు-ఖాళీలు: సీనియర్ జీఐఎస్ ఎనలిస్ట్-20, జీఐఎస్ ఎనలిస్ట్-13.
చివరితేది: 18.09.2019.
https://t.ly/8qw5j

Comments
Post a Comment