ఎన్ఐఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ (చివ‌రితేది: 19.09.19)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాల‌జీ (ఎన్ఐఐ)ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్ సైంటిస్ట్‌-01, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-02, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌-01,
చివ‌రితేది: 19.09.19
https://t.ly/OvZ5l

Comments

Popular Posts