ఏపీఆర్‌సెట్ - 2019 (చివరితేది: 16.10.19)
ఆంధ్రప్రదేశ్‌లోని 14 విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ/ ఎంఫిల్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్-2019 ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్రా విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
వివరాలు....
* ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)- 2019
కోర్సులు: పీహెచ్‌డీ/ ఎంఫిల్ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2019
రూ.2000 ఆలస్య రుసుముతో చివరితేది: 16.10.2019
దరఖాస్తుల్లో తప్పుల సవరణ: 17.10.2019 నుంచి 19.10.2019 వరకు.
https://t.ly/9Z53Z

Comments
Post a Comment