ఐఐటీ బాంబే - సీడ్, యూసీడ్ 2020 (చివరితేది: 09.11.19)
దేశంలోని ఐఐటీలు తదితర ప్రఖ్యాత జాతీయ విద్యా సంస్థల్లోని డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సీడ్' ప్రకటన విడుదలైంది. ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
వివరాలు....
1) అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (యూసీడ్) 2020
పరీక్ష తేది: 2020 జనవరి 18
https://t.ly/WAjnX

Comments

Popular Posts