బెల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 21.09.19)
భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన గ‌జియాబాద్‌లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
*  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 50
చివ‌రితేది: 21.09.2019.
https://t.ly/2NDej

Comments

Popular Posts