ఐఐటీఎంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాము (చివ‌రితేది: 21.10.19)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీఎం) కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ డిగ్రీ పోగ్రాము (2020-2022)
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 16 నుంచి అక్టోబ‌రు 21 వ‌ర‌కు.
https://t.ly/WnA8

Comments

Popular Posts