సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు (చివరితేది: 22.10.19)
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* కానిస్టేబుల్/ ట‌్రేడ్స్‌మన్
* మొత్తం ఖాళీలు: 914 (ఎక్స్ సర్వీస్‌మెన్-90 పోస్టులు)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:23.09.2019 నుంచి 22.10.2019 వరకు.
https://t.ly/P0EJ1

Comments
Post a Comment