ఐటీఎంలో పీజీడీఎం, ఎంబీఏ ప్రోగ్రాములు (చివ‌రితేది: 22.11.19)
ఘ‌జియాబాద్, నాగ‌పూర్‌, హైద‌రాబాద్‌, దుబాయ్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ (ఐఎంటీ) 2020-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ట్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) 2020-22.
చివ‌రితేది: 22.11.2019.
https://t.ly/WnA8

Comments

Popular Posts