ఐకార్‌-ఐఐఆర్ఆర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: సెప్టెంబ‌ర్ 23 - అక్టోబ‌ర్4)
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్‌(ఐకార్‌)కు చెందిన రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్ఆర్‌)..కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
మొత్తం ఖాళీలు: 37
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్‌-03, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-04, ఫీల్డ్ వ‌ర్క‌ర్‌-01, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-03, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌2-08,
వాక్ఇన్ తేది: సెప్టెంబ‌ర్ 23 - అక్టోబ‌ర్4.
https://t.ly/OvyjK

Comments

Popular Posts