డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ (వాక్ఇన్‌: 23.10.19)
డీఆర్‌డీఓ ప‌రిశోధ‌నా సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్... కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్టు ప‌ర్స‌న‌ల్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* కాంట్రాక్టు ప్రాజెక్టు స్టాఫ్‌
మొత్తం ఖాళీలు: 07
1) జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌): 05
వాక్‌-ఇన్ తేది: 23.10.2019
https://t.ly/RXEw3

Comments

Popular Posts