డీఎంఈ- జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ ప్రోగ్రాము (చివ‌రితేది: 25.09.19)
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (డీఎంఈ)2019-20 విద్యాసంవ‌త్స‌రానికి గాను కింది పోగ్రాములో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం)
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 25.09.2019.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 30.09.2019.
https://t.ly/pjgmA

Comments

Popular Posts