సీఎస్ఐఆర్‌-ఫోర్త్ పారాడిగ‌మ్ ఇన్‌స్టిట్యూట్, బెంగ‌ళూరు (వాక్ఇన్‌:25.09.19) 
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్‌)కి చెందిన బెంగ‌ళూరులోని ఫోర్త్ పారాడిగ‌మ్ ఇన్‌స్టిట్యూట్ (4పీఐ)..
తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది ప్రాజెక్ట్ స్టాఫ్ భ‌ర్తీకి వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవ‌ల్‌-2,3)
వాక్ఇన్ తేది: 25.09.2019
https://t.ly/qKM1D

Comments

Popular Posts