నైగ్రిమ్స్‌లో సీనియ‌ర్ రెస‌డెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 25.09.19)
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట‌ర్న్ ఇందిరా గాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిక‌ల్ సైన్సెస్ (నైగ్రిమ్స్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్లు
వాక్ఇన్‌తేది: 25.09.2019.
https://t.ly/D89ky

Comments

Popular Posts