ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ ప్రోగ్రాములు (చివ‌రితేది: 25.10.19)
భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2020-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
వివ‌రాలు..
* ఐఐఎఫ్‌టీ (ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌) 2020-22
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం:  సెప్టెంబ‌రు 9 నుంచి అక్టోబరు 25 వ‌ర‌కు.
https://t.ly/qK10m

Comments

Popular Posts