బీఈసీఐఎల్‌, న్యూదిల్లీ (చివరితేది: 28.09.19)
భార‌త ప్ర‌భుత్వ స‌మాచార & ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 64
చివ‌రితేది: 28.09.2019.
https://t.ly/dwXjD

Comments

Popular Posts