సీఏబీఎస్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలు (చివ‌రితేది: 28.09.19)
భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ), సెంట‌ర్ ఫ‌ర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్ (సీఏబీఎస్‌) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్
చివ‌రితేది: (సెప్టెంబ‌రు 7-13) ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేది నుంచి 21
రోజుల్లోపు.
https://t.ly/eyEN

Comments

Popular Posts