ఎన్ఎస్ఎఫ్ ఉప‌కార‌వేత‌నాలు (చివ‌రితేది: 30.11.19)
అమెరికాలోని నార్త్ సౌత్ ఫౌండేష‌న్ (ఎన్ఎస్ఎఫ్‌) ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు ప్ర‌తి ఏడాది ఉప‌కారవేత‌నాలు అందిస్తుంది. ఈ సంస్థ 2019-20 విద్యాసంవ‌త్స‌రానికి గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ప్ర‌తిభావంతులైన విద్యార్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.

Comments

Popular Posts