సీఎంఈఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 30.09.19)
దుర్గాపూర్ (ప‌శ్చిమ‌బంగ‌)లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 15
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 30.09.2019.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 15.10.2019.
https://t.ly/rnYkX

Comments

Popular Posts