ఎస్టీ విద్యార్థుల‌కు నేష‌న‌ల్ ఫెలోషిప్‌లు (చివ‌రితేది: 30.09.19)
భార‌త గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌... దేశంలోని ఎస్టీ విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు ఫెలోషిప్‌లు అందిస్తోంది. 2019-20 సంవ‌త్స‌రానికిగానూ ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందిన అర్హులైన‌ ఎస్టీ విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
* నేష‌న‌ల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్‌షిప్ ఫ‌ర్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్‌.
చివ‌రితేది: 30.09.2019
https://t.ly/N0rVx

Comments

Popular Posts