సీఎస్ఐఆర్ - సీఎంఈఆర్ఐలో సైంటిస్టులు (చివ‌రితేది: 30.09.19)
దుర్గాపూర్ (ప‌శ్చిమ్ బంగ‌)లోని సీఎస్ఐఆర్ - సెంట్ర‌ల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ)... సైంటిస్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సైంటిస్టులు
మొత్తం ఖాళీలు: 15
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.09.2019
హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 15.10.2019
https://t.ly/lYlp7

Comments

Popular Posts