ఐఐఎంటీ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ఇత‌ర‌ పోస్టులు (వాక్ఇన్‌: అక్టోబ‌రు 3,4)
ఒడిషా ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సీఎస్ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిన‌రల్స్ అండ్ మెటీరియ‌ల్స్ టెక్నాల‌జీ (ఐఐఎంటీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్-04, రిసెర్చ్ అసోసియేట్‌-03.
వాక్ఇన్‌తేది: అక్టోబ‌రు 3,4
https://t.ly/Yrwg3

Comments

Popular Posts