సీఎస్ఐఆర్ - ఐఎంఎంటీలో ప్రాజెక్టు ప‌ర్స‌న‌ల్ (వాక్ఇన్‌: అక్టోబ‌రు 3,4)
భువ‌నేశ్వ‌ర్‌లోని సీఎస్ఐఆర్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిన‌ర‌ల్స్ అండ్ మెటీరియ‌ల్స్ టెక్నాల‌జీ (ఐఎంఎంటీ)... తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ప్రాజెక్టు ప‌ర్స‌న‌ల్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
* ప్రాజెక్టు ప‌ర్స‌న‌ల్‌
మొత్తం ఖాళీలు: 07
వాక్ఇన్ తేది: అక్టోబ‌రు 3, 4
https://t.ly/1vZNA

Comments

Popular Posts