రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్‌లో 84 పోస్టులు (చివ‌రితేది: 06.10.19)
రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్‌)... వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.10.2019
హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 14.10.2019
https://t.ly/Ej3ep

Comments

Popular Posts