ఐఐఎఫ్‌, న్యూదిల్లీలో ప్ర‌వేశాలు 
న్యూదిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్‌).. 2020-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను మేనేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్) ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మేనేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్)
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు.
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ, క్యాట్/ క్షాట్/ జీమ్యాట్‌/ సీమ్యాట్ ఉత్తీర్ణ‌త. చివ‌రి ఏడాది విద్యార్థులు
https://t.ly/nb6nA

Comments

Popular Posts