మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(చివ‌రితేది: 01.12.2019)
 డిసెంబ‌రులో జ‌రిగే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కు  ఆల్ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
వివ‌రాలు...
* మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌
ప‌రీక్ష తేదీలు:  రాత‌ప‌రీక్ష‌ - 08.12.2019, కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష - 14.12.2019.
t.ly/2qBJj

Comments

Popular Posts