బెల్‌, బెంగ‌ళూరులో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 02.11.19)
బెంగ‌ళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఇంజినీర్‌
* మొత్తం ఖాళీలు: 19
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: అక్టోబ‌రు 23 నుంచి న‌వంబ‌రు 2 వ‌ర‌కు.
t.ly/Mek1Z

Comments

Popular Posts