సాయ్‌లో జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్,ఇత‌ర‌ పోస్టులు (వాక్ఇన్‌: 04.11.2019)
న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్(లీగ‌ల్‌)-01, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌(లీగ‌ల్‌)-04.
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ ఆఫ్‌ లా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్‌తేది: 04.11.2019.
t.ly/qvrzy

Comments

Popular Posts