ఎన్పీసీసీలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 05.11.19)
దెహ్రాదూన్(ఉత్తరాఖండ్)లోని నేషనల్ ప్రాజెక్ట్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌పీసీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ ఇంజినీర్(సివిల్)
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 05.11.19
t.ly/LABm8

Comments

Popular Posts