ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (వాక్ఇన్ తేది: 05.11.19)
హైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న‌ ఎల‌క్ర్టానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 04
వాక్ఇన్‌తేది: 05.11.2019
t.ly/LANrV

Comments

Popular Posts