ఏవీఐఎన్‌యూటీవైలో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 08.11.19)
కోయంబ‌త్తూరు(త‌మిళ‌నాడు)లోని అవినాశ్‌లింగం ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ హోమ్ సైన్స్ అండ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఫ‌ర్ విమెన్ (ఏవీఐఎన్‌యూటీవై) కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 54
చివ‌రితేది: 08.11.2019.
t.ly/mMGD5

Comments

Popular Posts