టీఎంసీ, వార‌ణాసిలో న‌ర్సు పోస్టులు (వాక్ఇన్‌: 08.11.19)
వార‌ణాసి(యూపీ)లోని టీఎంసీకి చెందిన మ‌హామాన్య పండిట్ మ‌ద‌న్ మోహ‌న మాళ‌వీయ క్యాన్స‌ర్ సెంట‌ర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* కాంట్ర‌క్ట్ న‌ర్సు
వాక్ఇన్‌తేది: 08.11.2019.
t.ly/8Z1JB

Comments

Popular Posts