ఎంఆర్‌పీఎల్‌లో టెక్నిక‌ల్ ట్రైనీ అసిస్టెంట్, ఇత‌ర‌ ఖాళీలు (చివ‌రి తేది: 09.11.19)
మంగ‌ళూరులోని ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైన‌రీ అండ్ పెట్రోకెమిక‌ల్స్ లిమిటెడ్ నాన్ మేనేజ్‌మెంట్ క్యాడ‌ర్‌లో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు....
* మొత్తం ఖాళీలు: 233
చివ‌రి తేది: 09.11.2019
t.ly/DKRMl

Comments

Popular Posts