ఇండియ‌న్ ఆర్మీ - 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 13.11.19)
ఇండియ‌న్ ఆర్మీ.. 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు.
వివ‌రాలు..
* 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ - 43
t.ly/wMNxN

Comments

Popular Posts