సీడ్యాక్‌, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 11.11.19)
భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 16
చివ‌రితేది: 11.11.2019.
t.ly/eyEN

Comments

Popular Posts