ఐఐఎస్‌టీలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు (చివరితేది: 11.11.19)
తిరువనంతపురం(కేరళ)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ) జనవరి-2020 విద్యాసంవ‌త్స‌రానికి కింది విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.2019.
t.ly/16jDe

Comments

Popular Posts