నేష‌న‌ల్ ఏరోస్పేస్ ల్యాబొరేట‌రీస్‌, బెంగ‌ళూరు (వాక్ఇన్‌: అక్టోబ‌రు 12-27)
బెంగ‌ళూరులోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఏరోస్పేస్ ల్యాబొరేట‌రీస్ (ఎన్ఏఎల్‌)... తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్టు ప‌ర్స‌న‌ల్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* ప్రాజెక్టు అసిస్టెంట్లు
వాక్ఇన్ తేదీలు: లెవెల్ 3 - అక్టోబ‌రు 12, 13; లెవెల్ 2 - అక్టోబ‌రు 18, 19; లెవెల్ 1 - అక్టోబ‌రు 26, 27.
t.ly/90lln

Comments

Popular Posts